Exercise : వ్యాయామం ఆనంతరం ఈ ఆహార పదార్థాలు అస్సలు ముట్టుకోవద్దు.. 

Exercise  చేయడం కోసం అందరూ ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు అలాగే చాలా కష్టపడి ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తారు అయితే ఇంత కష్టపడినా వ్యాయామం చేశాక కొన్ని పనులు చేస్తే మాత్రం

Exercise : వ్యాయామం ఆనంతరం ఈ ఆహార పదార్థాలు అస్సలు ముట్టుకోవద్దు.. 


Exercise  చేయడం కోసం అందరూ ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు అలాగే చాలా కష్టపడి ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తారు అయితే ఇంత కష్టపడినా వ్యాయామం చేశాక కొన్ని పనులు చేస్తే మాత్రం పడిన కష్టం మొత్తం వృధా అని తెలుస్తోంది.. 

ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో పరితపిస్తారు ఎందుకోసం ఎన్నో ప్రణాళికలు వేసుకొని మరీ వ్యాయామని పూర్తి చేస్తారు అయితే ఎంతగా వ్యాయామం చేసిన కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం చేసిన పని అంతా వృధా అని తెలుస్తోంది ముఖ్యంగా వ్యాయామం అనంతరం కొన్ని రకాల ఆహార పదార్థాలని కచ్చితంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇవి తీసుకోవడం వల్ల ఫిట్నెస్ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేమని తెలుస్తోంది.. ముఖ్యంగా వ్యాయామం చేసిన వెంటనే కొన్ని రకాల పానీయాలు మాత్రం అసలు తీసుకోకూడదు అంట అవి ఏంటంటే..

కొంతమంది వ్యాయామం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది దీని వలన వ్యాయామం వల్ల వచ్చే అలసట తీరిపోతుందని అనుకుంటారు కానీ ఇది అసలు మంచి అలవాటు కాదు సాధారణంగా టీ తాగడమే ఆరోగ్యానికి హానికరం ఇంకా వ్యాయామం తర్వాత టీ తాగితే మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. 

అలాగే కొందరికి కాఫీ తాగకపోతే రోజు మొదలైనట్టే అనిపించదు ఒకసారి వ్యాయామం చేసిన తర్వాత వెంటనే కాఫీ తాగుతూ ఉంటారు ఇందులో ఉండే కెఫెన్ ఆరోగ్యానికి హాని చేస్తుంది అందుకే ఈ అలవాటు ఉన్నవారు ఎవరైనా వెంటనే మానుకోవటం మంచిది..

అలాగే ఈ రోజుల్లో బయట ఎన్నో రకాల జ్యూస్లు దొరుకుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో అప్పటికప్పుడే ఫ్రెష్ పండ్లతో చేసుకునే జ్యూస్ ను తాగిన పర్వాలేదు కానీ ఇలా ప్యాక్ చేసి ఉన్న జ్యూస్ లను తాగకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకంటే ఇందులో శాతం ఎక్కువగా ఉంటుంది ఇది శరీర బరువును పెంచడానికి ఉపయోగపడటం వల్ల వీటిన తాగితే న్యాయమం చేసిన మొత్తం ఫలితం అంత వృధాగా పోతుందని తెలుస్తోంది..

అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వ్యాయామం చేసిన అనంతరం ఆల్కహాల్ను తీసుకోకూడదు ఎందుకంటే వ్యాయమంలో శరీరంలో ఉన్న నీరు మొత్తం బయటకు పోతుంది బాడీ డిహైడ్రేటు అయిపోతుంది ఈ సమయంలో నీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంతేకానీ మధ్యాహ్నం తీసుకుంటే మరింత బాడీ డిహైడ్రేట్ అయిపోయి అవకాశం ఉంది దీనితో పైన ప్రమాదాలు కచ్చితంగా వస్తాయని తెలుస్తోంది.. 

అలాగే వ్యాయామం అనంతరం అలసట తీసుకోవడానికి కొందరు సోడా డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఇది మామూలు సమయంలో తీసుకుంటేనే శరీరానికి ఎంతో హాని చేస్తుంది మరి వర్కౌట్ తర్వాత తీసుకుంటే మరింత హానికారకం అందుకే వ్యాయామం చేసిన అనంతరం సోడా డ్రింకులు కానీ సోడా వాటర్ కానీ తీసుకోవడం అసలు మంచిది కాదు...

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.