పీరియడ్స్ లో విపరీతంగా నొప్పి వస్తుందా.. ఈ ఆహార పదార్థాలతో మటుమాయం..!

దాదాపు 30 నుంచి 50% మహిళల్లో పీరియడ్స్ లో విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో నొప్పి అలసట చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా మరికొందరిలో తీవ్రమైన నడుము నొప్పి కాళ్ళు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉండి ఈ నొప్పి నుండి దూరం చేస్తాయని తెలుస్తోంది అవి ఏంటంటే..

పీరియడ్స్ నొప్పి తగ్గించడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయి అందులో ముఖ్యంగా..

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్కలో ఉండే ప్రత్యేక లక్షణాలు పీరియడ్స్ లో వచ్చే నడుము నొప్పి వాంతులు వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి అంతేకాకుండా మోడ్స్వింగ్స్ ను తగ్గించడంలో కూడా ముందుంటుంది.

నారింజ.. 

రుచికి పుల్లగా ఉండే నారింజలో విటమిన్ సి పొటాషియం కాల్షియం అధికంగా ఉంటాయి ముఖ్యంగా వీటిలో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి పీరియడ్స్ లో వచ్చేవి ప్రియమైన నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

అల్లం..

సాధారణంగా పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లండింగ్ కొత్తది ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కోపం ఉంటే లక్షణాలు కనిపిస్తాయి అల్లం లో ఉండే ఆంటీ ఇంప్లిమెంటరీ గుణాలు దీని కంట్రోల్ చేయడమే కాకుండా పీరియడ్స్ లో నొప్పిని తగ్గిస్తుంది. 

డార్క్ చాక్లెట్..

దాఫ్ చాక్లెట్ లో ఉండే ప్రత్యేక లక్షణాలు మెదడుపై ప్రభావాన్ని చూపిస్తాయి ఇవి చిరాకుని తగ్గించడంతోపాటు పీరియడ్స్ లో నొప్పిని సైతం తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఐరన్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి శరీరం కోల్పోయిన ఐరన్ తిరిగి ఇవ్వటంలో డార్క్ చాక్లెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ నట్స్..

ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు విటమిన్స్ పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంతోపాటు శరీరం నీరసం పడకుండా కాపాడతాయి.
ముఖ్యంగా ఈ సమయంలో పోషకాహారం తీసుకుంటూ మసాలా పదార్థాలు వేడి చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. తగినంత విశ్రాంతి కల్పించడం వల్ల చిరాకు అలసట దూరమవుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.