Toothache : పంటి నొప్పా.. ఇలా చేయండి.. 

ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు దంతాలు నొప్పి(Toothache) కూడా ఒకటి చాలా చిన్నదిగా కనిపించే ఈ సమస్య ఎంతో ఇబ్బందికి గురి చేస్తుంది అయితే వీటికి ఇంటిలో ఉండే చిన్న చిన్న

Toothache : పంటి నొప్పా.. ఇలా చేయండి.. 
toothache


ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు Toothache కూడా ఒకటి చాలా చిన్నదిగా కనిపించే ఈ సమస్య ఎంతో ఇబ్బందికి గురి చేస్తుంది అయితే వీటికి ఇంటిలో ఉండే చిన్న చిన్న వాటితోనే తక్షణ ఉపశమనం పొందవచ్చు అని తెలుస్తోంది మరి అవి ఏంటో చూద్దాం.. 

Toothache ఇబ్బందికి గురి చేస్తుంది ముఖ్యంగా తినే విషయంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది అయితే దీని నుంచి ఉపశమనం పొందటానికి ఉప్పునీరు ఉపయోగించవచ్చు ఈ నేటితో నోరును శుభ్రం చేసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం ఉంటుంది అలాగే నోటిలో అయ్యే గాయాలు విటమిన్ లోపంతో వచ్చే నోటి పూత ఇలాంటి వాటికి కూడా తక్షణం పరిష్కారంగా ఉంటుంది.. అలాగే వీలైతే తిన్న వెంటనే గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంత ఉప్పు కలిపి మౌత్ వాషగా ఉపయోగించడం వల్ల దీర్ఘకాలం దంతాల సమస్యలు రావాలని తెలుస్తోంది.. 

అలాగే పుదీనా దంతనొప్పిని దూరం చేస్తుంది దీనికి కారణమైన బ్యాక్టీరియాను దూరంగా ఉంచడంలో ప్రభావితంగా పనిచేస్తుంది.. లవంగాలు ఎన్నో ఏళ్లుగా దంత నొప్పికి చికిత్సగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ఇందులో ఉండే యువజన అనే సహజ క్రిమినశకం పంటి నొప్పి దాంతో నొప్పి గాయాలను నయం చేస్తుంది.. దంతాల నొప్పి వచ్చినప్పుడు ఒక లవంగం మొగ్గని పంటి పైన ఉంచుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది అలాగే లవంగం నూనెని రాసినా కూడా దీని నుంచి సత్వర ఉపశమనం దొరుకుతుంది.. అలాగే ఈ సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవటం రోజుకి రెండుసార్లు బ్రష్ చేయటం తప్పనిసరి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.