రోజూ దీన్ని తింటే చాలు..జీవితం ఎప్పటికీ హార్ట్ ఎటాక్ రాదు..!

మొన్నటివరకు కరోనా వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతే.. ఇప్పుడు గుండె పోటుతో చనిపోతున్నారు.. ఇటీవల కాలంలో ఎంతో మంది చనిపోయారు. అందుకు కారణం ఆహారపు అలవాట్లు,వాతావరణంలో మార్పులు.. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అంటూ వార్తలు

రోజూ దీన్ని తింటే చాలు..జీవితం ఎప్పటికీ హార్ట్ ఎటాక్ రాదు..!


మొన్నటివరకు కరోనా వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతే.. ఇప్పుడు గుండె పోటుతో చనిపోతున్నారు.. ఇటీవల కాలంలో ఎంతో మంది చనిపోయారు. అందుకు కారణం ఆహారపు అలవాట్లు,వాతావరణంలో మార్పులు.. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. కానీ చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తుండడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది..గతంలో 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే హార్ట్‌ ఎటాక్‌లు వచ్చేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి కూడా హార్ట్‌ ఎటాక్‌లు వస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ చూపించకపోవడం వల్లనే హార్ట్‌ ఎటాక్‌లు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Buy A D Food & Herbs Dry Arjuna|Terminalia Arjuna Bark|Arjun Ki  Chaal|अर्जुन की छाल| Arjun Bark(150 Gms) Online at Low Prices in India -  Amazon.in

ముఖ్యంగా వ్యాయామం చేయకపోవడం, అతిగా తినడం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం, పొగ తాగడం, మద్యం సేవించడం, రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రించడం, రోజూ ఒకే చోట కూర్చుని పనిచేయడం వంటివన్నీ హార్ట్‌ ఎటాక్‌లు వచ్చేందుకు వెనుక ఉన్న కారణాలు అని చెబుతున్నారు.. ఎంత ఫిట్‌గా ఉంటున్నప్పటికీ సెలబ్రిటీలు సైతం చిన్న వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతున్నారు. అయితే హార్ట్‌ ఎటాక్‌ అనేది అనేక రకాల కారణాల వల్ల వస్తుంది..అయితే మన వంటింట్లో ఉంటే వాటితో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అర్జున చెట్టు బెరడు..ఈ చెట్టు పేరు చాలా మందికి తెలిసి ఉండదు.. ఇది మనకు మార్కెట్‌లో లభిస్తుంది. లేదా నేరుగా బెరడును అయినా కొనుగోలు చేయవచ్చు. అయితే బెరడు లేదా పొడి ఏదైనా సరే ఒక గ్లాస్‌ పాలలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ పాలను తాగాలి. ఇలా రాత్రిపూట తీసుకోవాలి. అలాగే అర్జున చెట్టు బెరడను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అర్జున చెట్టు బెరడును రోజూ తీసుకోవడం వల్ల హార్ట్‌ ఎటాక్‌లు రావని చెబుతున్నారు. ఈ చెట్టు బెరడు ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలోకి తెస్తుంది. షుగర్‌ను కూడా తగ్గించగలదు. అయితే చిన్నారులు, గర్భిణీలు దీన్ని డాక్టర్ల సలహా మేరకు వాడుకోవాలి. ఇక అర్జున చెట్టు బెరడును తీసుకోడం వల్ల ఆస్తమా, దగ్గు కూడా తగ్గుతాయి. అయితే ఇదే కాకుండా రోజూ ఎండు ద్రాక్షలను తీసుకోవడం, బాదంపప్పును నానబెట్టి తినడం, వ్యాయామం చేయడం, వేళకు నిద్రించడం, తగిన పౌష్టికాహారం తీసుకోవడం.. వంటివన్నీ చేస్తుండాలి.. అప్పుడే మన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.. అంతేకాదు ఎన్నో ఆరోగ్య సమస్యలు మన దరిచేరవు..

అర్జున బెరడుతో హార్ట్ ఎటాక్ కు చెక్...

అర్జున చెట్టు బెరడు పొడి. ఇది మనకు మార్కెట్‌లో లభిస్తుంది. లేదా నేరుగా బెరడును అయినా కొనుగోలు చేయవచ్చు. అయితే బెరడు లేదా పొడి ఏదైనా సరే ఒక గ్లాస్‌ పాలలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ పాలను తాగాలి. ఇలా రాత్రిపూట తీసుకోవాలి. అలాగే అర్జున చెట్టు బెరడను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అర్జున చెట్టు బెరడును రోజూ తీసుకోవడం వల్ల హార్ట్‌ ఎటాక్‌లు రావని నిపుణులు చెబుతున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.