ఈ ఫుడ్ తీసుకుంటున్నారా.. జాగ్రత్త సుమా..

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య పిల్లల లేకపోవడం పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా ఏవో ఒక కారణాలతో పిల్లలు పుట్టటం లేదు దీనివలన దంపతులు మధ్య గొడవలు రావడమే కాకుండా మానసికంగా కృంగిపోతున్నారు అయితే ఆడవారితో పాటు మగవారిలో సైతం ఉండే లోపాలు పిల్లలు పుట్టక పోవడానికి కారణం అయితే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం కూడా పిల్లలు

ఈ ఫుడ్ తీసుకుంటున్నారా.. జాగ్రత్త సుమా..


ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య పిల్లల లేకపోవడం పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా ఏవో ఒక కారణాలతో పిల్లలు పుట్టటం లేదు దీనివలన దంపతులు మధ్య గొడవలు రావడమే కాకుండా మానసికంగా కృంగిపోతున్నారు అయితే ఆడవారితో పాటు మగవారిలో సైతం ఉండే లోపాలు పిల్లలు పుట్టక పోవడానికి కారణం అయితే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణం కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తెలియకుండానే తగ్గిపోతుంది అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

16 High-Protein Foods With More Protein Than an Egg

కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తెలియకుండానే స్తంభ కౌంట్ పడిపోతుంది దీని వలన పిల్లలు పుట్టే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి అయితే ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే..

పాల ప్రొడక్ట్స్..

పాలు పాలు సంబంధిత పదార్థాలలో కాల్షియం ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి అన్నమాట నిజమే అయితే డెయిరీ ప్రోడక్ట్స్‌ని ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇందులో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గి పిల్లలు పుట్టరని చెబుతున్నారు. 

సోయా ప్రోడక్ట్స్..

ఈ సోయా ప్రొడక్ట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నపుంసకత్వాన్ని కారణమవుతుందని తేలింది. అందుకే, వీలైనంతవరకూ వీటిని తీసుకోవడాన్ని తగ్గించడం మంచిది. సోయాతో తయారైన ఏ ఫుడ్‌ని తీసుకున్నా సమస్య పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. 

ప్రాసెస్డ్ ఆహారం.. 

ఏ రోజుల్లో బయట దొరికే ఆహార పదార్థాలలో ప్రాసెసింగ్ ఫుల్ కూడా ఒకటి తినడానికి టేస్టీగా ఉన్నప్పటికీ ఎక్కువగా సోడియం ఉండే ఈ ప్రాసెస్ ని ఆహారం ఆరోగ్యానికి హాని చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గేలా చేస్తుంది. కాబట్టి, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటితో పాటు జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్‌ కు కూడా దూరంగా ఉండటం మంచిది.

రెడ్ మీట్..

మనదేశంలో రెడ్ మీట్ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోరు అనే విషయం నిజమే అయితే దీన్ని తినే అలవాటు విదేశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మన దేశంలో మాత్రం సరైన నాణ్యత ప్రమాణాలు పాటించాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అందుకే వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది దీని వలన స్పర్కౌంటు పడిపోయే అవకాశం ఉంటుంది.   

ఆల్కహాల్, ధూమపానం..

శరీరంలో వచ్చే సగానికి పైగా సమస్యలకు కారణం ధూమపానం మద్యపానం ఈ రెండిటిని అదుపు చేయగలిగితే ఎన్నో రకాల సమస్యల్ని అదుపు చేసుకోవచ్చు వీటిని నిత్యజీవితంలో భాగం చేసుకోవడం వల్ల సంసార సుఖాన్ని దూరం చేసుకునే వాళ్ళు అవుతారు. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.