ఆడవారు శృంగారంలో తృప్తి పడటం లేదని చెప్పే సంకేతాలు ఏంటంటే..!

శృంగారం.. ఆడ మగ మధ్య ప్రేమను పెంచే అద్భుతమైన పదం శృంగారం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ బంధం ఎంత బలంగా ఉంటే వారి బంధం అంత పటిష్టంగా ఉంటుందని చెప్పాలి. నిజానికి శృంగారం విషయంలో మగవారు సంతృప్తి చెందుతూ ఉంటారు. కానీ ఆడవారికి ఇది కష్టమైన విషయమనే చెప్పాలి

ఆడవారు శృంగారంలో తృప్తి పడటం లేదని చెప్పే సంకేతాలు ఏంటంటే..!


శృంగారం.. ఆడ మగ మధ్య ప్రేమను పెంచే అద్భుతమైన పదం శృంగారం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ బంధం ఎంత బలంగా ఉంటే వారి బంధం అంత పటిష్టంగా ఉంటుందని చెప్పాలి. నిజానికి శృంగారం విషయంలో మగవారు సంతృప్తి చెందుతూ ఉంటారు. కానీ ఆడవారికి ఇది కష్టమైన విషయమనే చెప్పాలి. అయితే చాలామంది మగవాళ్ళకి ఆడవాళ్లు శృంగారంలో తృప్తి పడుతున్నారా లేదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని తేలికగా ఎలా గుర్తించాలి అంటే..

Bedtime romance Stock Photos, Royalty Free Bedtime romance Images |  Depositphotos

శృంగారం సమయంలో ఆడవారు తృప్తి పడుతున్నారా లేదా అనే విషయాన్ని చెప్పటానికి చాలా వరకు సిగ్గుపడుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఆడవాళ్లు తృప్తిపరు ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి మాట్లాడకుండా మౌనం వహిస్తే మాత్రం తృప్తిపడట్లేదని గుర్తించాలి.

శృంగారం సమయంలో మగవారికి ఆడవాళ్లు ఎప్పుడైతే నిబంధనలు విధిస్తారో అప్పుడు వారు తృప్తి పడటం లేదని గుర్తించాలి. లేదా ఆ విషయంలో పెద్దగా మాట్లాడకపోయినా ఆడవారు తృప్తి పడటం లేదని మగవారు గుర్తించడం మంచిది.

అలాగే ప్రతి విషయాన్ని వద్దని అంటూ ఆంక్షలు విధిస్తుంటే మాత్రం వారికి ఆ విషయంలో ఇష్టం లేదని గుర్తించాలి.

శృంగారం విషయంలో తృప్తి పడని ఆడవారు ఎక్కువగా బెడ్రూంలో గడపడానికి ఇష్టపడరు. అలాగే తొందరగా నిద్రపోవడం లేదా పిల్లలు ఆలనా పాలనతో గడిపేయటం వంటివి చేస్తూ ఉంటారు.

అలాగే ఏకాంత సమయంలో వేరే విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తున్నా వేరే మనుషుల గురించి మాట్లాడుతున్న శృంగారం పై ఆడవారికి ఆసక్తి తగ్గిందనే గుర్తించాలి. లేదా ఈ విషయంలో వారు సంతృప్తి పడటం లేదని తెలుసుకోవాలి.

శృంగారం సమయంలో ఆడవారు ఒక్కసారైనా నవ్వకపోతే ఆ విషయం వారికి ఏమాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది కాదని తెలుసుకోవాలి.

శృంగారం అనంతరం చిరాగ్గా ఉన్న మా భావంగా ఉన్న లేదా వేరే వైపు తిరిగి పడుకున్న సమస్య ఉన్నట్టు గుర్తించాలి.

ఎప్పుడైతే శృంగారం అనంతరం మీ పార్ట్నర్ మిమ్మల్ని వదలకుండా అల్లుకుపోతారో అప్పుడు వారికి పూర్తిస్థాయిలో ఆనందం కలిగిందని సంతృప్తి కలిగిందని గుర్తించాలి. అందుకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొందరగా మార్చుకోవటం మంచిది. వైవాక జీవితంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తి అవకాశం ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.