చర్మాన్ని మెరిపించే క్యారెట్, ఆరెంజ్ జ్యూస్.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..!

చర్మం మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అందులో అన్ని రకాల పోషకాలు విటమిన్స్ అందేలా చూసుకుంటే చర్మంలాడిపోతుంది అయితే ఎల్లవేళలా చర్మం నిగారింపుతో తాజాగా ఉండాలంటే క్యారెట్ కీరదోస ఆరెంజ్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఈ మూడిటిని కలిపి జ్యూస్ చేసుకొని రోజు తీసుకుంటే నవ యవ్వనం

చర్మాన్ని మెరిపించే క్యారెట్, ఆరెంజ్ జ్యూస్.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..!


చర్మం మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అందులో అన్ని రకాల పోషకాలు విటమిన్స్ అందేలా చూసుకుంటే చర్మంలాడిపోతుంది అయితే ఎల్లవేళలా చర్మం నిగారింపుతో తాజాగా ఉండాలంటే క్యారెట్ కీరదోస ఆరెంజ్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఈ మూడిటిని కలిపి జ్యూస్ చేసుకొని రోజు తీసుకుంటే నవ యవ్వనం సొంతమవుతుంది అయితే ఈ జూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..

క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ ఎలా తయారు చేయాలంటే..

2 క్యారెట్
1/2 కీరా దోసకాయ
1 నారింజ
సరిపడినంత తేనె 
కొంచెం నీళ్లు..
ముందుగా క్యారెట్లని, కీరదోసని చిన్నచిన్న ముక్కలు కింద కోసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తేనె వేసుకోవాలి. అలానే ఒక  నీళ్లు వేసుకోవాలి.
ఇప్పుడు వడకట్టి అందులో కమలా జ్యూస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే రెసిపీ తయారైపోయింది. ఇలా ఎప్పటికప్పుడు ఎంతో ఈజీగా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. 
ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి ఈ చూసిన తరచూ తీసుకోవడం వల్ల చర్మం మంచి నిగరింపును సొంతం చేసుకుంటుంది ముఖంపై ఉండే మచ్చలు ముడతలు పోయి నిగారింపు సొంతమవుతుంది. 
విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణవ్యవస్థను సైతం మెరుగుపరుస్తుంది అలాగే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.