బీరుతో కలిపి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పవు సుమా..!

ఈ రోజుల్లో చాలామందికి తాము తీసుకునే ఆహారం పట్ల అవగాహన చాలా తక్కువ అవగాహన కలిగి ఉంటున్నారు దీనివలన పలు రకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఈరోజుల్లో అందరూ ఎక్కువగా బీర్ను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు అయితే ఇది తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే

బీరుతో కలిపి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తప్పవు సుమా..!


ఈ రోజుల్లో చాలామందికి తాము తీసుకునే ఆహారం పట్ల అవగాహన చాలా తక్కువ అవగాహన కలిగి ఉంటున్నారు దీనివలన పలు రకాల సమస్యలు వేధిస్తున్నాయి. ఈరోజుల్లో అందరూ ఎక్కువగా బీర్ను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు అయితే ఇది తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

The 30 Best Beer Brands In India & Top Beer Brands With Prices | magicpin  blog

కొంతమంది తాము తీసుకుని ఆహారం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించారు దీనివలన వారికి జీర్ణ సంబంధ వ్యాధులు అధికంగా సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజుల్లో ప్రజలంతా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడానికి బాగా అలవాటు పడ్డారు. ఇవి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే నగర జీవితానికి అలవాటు పడిన చాలామంది మద్యపానానికి బాగా అలవాటు పడుతున్నారు. అందులో కొంతమంది బీరును అమితంగా ఇష్టపడి తాగుతున్నారు. కానీ వారు బీరు తాగేటప్పుడు తీసుకునే ఆహారం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. అందువలన సమస్యలతో వారు బాధపడుతున్నారు

బీర్ తీసుకునే సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు ఏమాత్రం తినకూడదు. ముఖ్యంగా బీరు తాగేటప్పుడు నారింజ పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని మనకు నిపుణులు తెలియజేస్తున్నారు. బీర్ లాగే నారింజ పండ్లు కూడ ఆమ్లత్వాన్ని కలిగి ఉండడం వలన రెండు కలిస్తే ఎసిడిటీ బాగా పెరిగిపోయి, జీర్ణ సంబంధ వ్యాధులు సంభవిస్తాయి.

అదేవిధంగా నారింజతో పాటుగా నిమ్మకాయను కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని తెలియజేస్తున్నారు. ఎందువలన అనగా నిమ్మకాయ కూడా అత్యంత ఎక్కువగా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది.

అలాగే వేయించిన పల్లీలను కూడా ఆహార పదార్ధంగా బీరు తాగేటప్పుడు తీసుకోవద్దని దానివలన అధిక మొత్తంలో గ్యాస్ విడుదలయి జీర్ణ సంబంధ వ్యాధులు సంభవిస్తాయని నిపుణుల మనకు తెలుపుతున్నారు

బాదంపప్పు ఆరోగ్యానికి మంచిది కదా అని బీరు తాగేటప్పుడు మంచిగా తీసుకుంటుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దానిని తీసుకోవద్దని బాదంపప్పులో ఉన్నటువంటి సోడియం ఆల్కహాల్తో కలిసి అనేక సమస్యలకు దారితీస్తుందని వారు మనకు తెలియజేస్తున్నారు.

కొంతమంది మసాలా ఫుడ్ ను బాగా ఇష్టపడుతుంటారు రుచికి బాగానే ఉన్నప్పటికీ బీరు తాగిన వెంటనే ఈ మసాలా ఫుడ్ తీసుకోవడం వల్ల అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సంభవించే అవకాశం ఉందని సమాచారం

వీటితోపాటుగా కొంతమంది చాక్లెట్, జంక్ ఫుడ్ ను ఆహారంగా తీసుకుంటుంటారు. కానీ వీటిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు బీరులో ఉన్నటువంటి ఆమ్లత్వంతో కలిసి మన శరీరంకి అత్యంత ఎక్కువ మోతాదులో ప్రమాదాన్ని కలుగజేస్తుంటాయి. దీనివలన నిపుణులు మద్యపానం, బీరును తాగినప్పుడు ఆహారంగా మన శరీరానికి హాని కలిగించినటువంటి పదార్థాలను తీసుకోమని సలహా ఇస్తున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.