Healthy oil : రుచితో పాటు ఆరోగ్యంగా ఉండాలా.. వంటల్లో ఈ నూనెలను ఓసారి ట్రై చేయండి.. 

Healthy oil : మనదేశంలో కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి oil ఎక్కువగా ఉపయోగిస్తారు..  వీటిని వంటల్లో వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. అయితే చాలామందికి ఈ కొబ్బరినూనెను అందమైన జుట్టు కోసం మాత్రమే ఉపయోగిస్తారని తెలుసు. అంతేతప్ప దీనివల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియదు.. 

Healthy oil : రుచితో పాటు ఆరోగ్యంగా ఉండాలా.. వంటల్లో ఈ నూనెలను ఓసారి ట్రై చేయండి.. 
Try these oils once in cooking with health along with taste


వంట గదిలో నిత్యం ఉపయోగించే వస్తువుల్లో oil కూడా ఒకటి. Oil లేకుండా వండటం సాధ్యం కాదు.. ఈ కాలంలో చాలా రకాల oils అందుబాటులో ఉన్నాయి ఆరోగ్యం కోసం కొన్ని oils రుచికోసం మరికొన్ని ఎప్పటికప్పుడు మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి.. అయితే వాటికోసం ఒకసారి తెలుసుకుందాం.. 

మనదేశంలో కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు..  వీటిని వంటల్లో వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. అయితే చాలామందికి ఈ కొబ్బరినూనెను అందమైన జుట్టు కోసం మాత్రమే ఉపయోగిస్తారని తెలుసు. అంతేతప్ప దీనివల్ల ఎన్నో అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియదు.. 

కొబ్బరి నూనె..  ఈ నూనె జీవక్రియ రేటుని పెంచుతుందని, ఆకలిని అణిచివేస్తుందని చెబుతారు. అయితే అలవాటు లేని వాళ్ళు కొబ్బరినూనె తినటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు దీనిలో రెండు రకాలు ఉంటాయి శుద్ధిచేయని కొబ్బరినూనె ఘాటుగా ఉన్నప్పటికీ..  శుద్ధి చేసిన కొబ్బరి నూనె వంటల్లో వాడటం వల్ల రుచితో పాటు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి.. 

నువ్వుల నూనె.. ఏళ్ల నుంచి భారతీయ వంటకాల్లో భాగంగా మారింది నువ్వుల నూనె.. నువ్వులను బాగా వేయించి దాన్నుంచి నూనె తీసి ఆ నూనెను వంటల్లో ఉపయోగిస్తారు ఈ నూనె రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.. నువ్వుల నూనెల విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, ఐరన్ అధిక స్థాయిలో ఉంటాయి.. ఈ నూనె అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్‌కి మేలు చేస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సైతం వాళ్లకు కూడా ఈ నూనెతో చేసిన ఆహారం పెట్టడం చాలా మంచిది.. 

ఆవ నూనె.. వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల చెడు కొలెస్టరాల్‌ తగ్గి మంచి కొలెస్టరాల్‌ పెరుగుతుంది. అలాగే, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు. అలాగే ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.