Fridge water : ఫ్రిజ్లో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త సుమా..!

Fridge water : ఫ్రిజ్లో ఉంచిన చల్లని నీళ్లు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యాలు వస్తాయని తెలుస్తోంది.. ముఖ్యంగా జీర్ణాశయంలో జటరాగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది.చల్లటి నీళ్లు తాగడం వల్ల ఇది చల్లారిపోతుంది.

Fridge water : ఫ్రిజ్లో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త సుమా..!
Be careful if you are drinking water in the fridge


Fridge water : చాలామందికి సమయం ఏదైనా cool water తాగె అలవాటు ఉంటుంది ముఖ్యంగా బయట తిరిగి వచ్చిన వెంటనే తీసి గట గట తాగేస్తూ ఉంటారు అయితే ఈ చల్లని నీళ్లు శరీరానికి ఎంత హాని చేస్తాయని చాలామందికి తెలియదు అంతేకాకుండా దీనివల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తాయని కూడా తెలుస్తోంది..

ఫ్రిజ్లో ఉంచిన చల్లని నీళ్లు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యాలు వస్తాయని తెలుస్తోంది.. ముఖ్యంగా జీర్ణాశయంలో జటరాగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది దీనివల్ల మనం తినే ఆహారం జీర్ణం అవుతుంది ఎలాంటి ఆహారం అయినా మెత్తగా జీర్ణం చేసి శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడేది జటరాగ్ని చల్లటి నీళ్లు తాగడం వల్ల ఇది చల్లారిపోతుంది మళ్లీ ఈ నీరు సాధారణ సతికి రావడానికి కొంత సమయం పడుతుంది ఈ సమయంలో పేగులు ఎలాంటి జీర్ణక్రియను జరపలేవు. అందుకే ఈ సమయంలో ఆహారం అలాగే ఉండిపోయి దాని నుండి గ్యాస్ వాయువులు వంటివి విడుదలవుతాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే పెను రకాల సమస్యలకు దారితీస్తాయని తెలుస్తోంది.. 

అలాగే అజీర్తి, కడుపుబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు సైతం తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు..

తరచు తలనొప్పి సమస్యతో బాధపడేవారు చల్లటి నీరుకు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని తెలుస్తోంది లేదంటే మైగ్రేన్ వంటి తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం..

అలాగే వ్యాయామం చేసే సమయంలో ఈ చల్లటి నీలో అస్సలు తాగకూడదు దీని వలన వ్యాయామం అనంతరం శరీరం ఒక రకమైన వేడిలో శక్తిని పొందుకొని ఉంటుంది ఇది మొత్తం ఒక్కసారిగా చల్లార్చడం వల్ల అకస్మాత్తుగా తల తిరగటం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వాంతులు అవటం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..

అలాగే ఎవరైతే ఉభకాయంతో బాధపడుతూ ఉంటారు వారు చల్లని నీళ్లను అసలు తీసుకోకూడదు ఇలాంటివారు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి..

అలాగే తరచు చల్లటి నీళ్లు తీసుకుంటే టాన్సిల్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే వీలైనంతవరకు ఫ్రిజ్లో ఉంచిన చల్లటి నీళ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.