Weight Loss : బరువు తగ్గాలనుకునేవారు.. పరగడుపునే ఈ డ్రింక్‌ తాగండి చాలు..!

ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక Weight Loss స‌మ‌స్య‌తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు అనే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అధిక బ‌రువు వ‌ల్ల

Weight Loss : బరువు తగ్గాలనుకునేవారు.. పరగడుపునే ఈ డ్రింక్‌ తాగండి చాలు..!


అధిక Weight Loss అనేది ఈరోజుల్లో చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నారో మనం గ్రహించుకునేలోపే తగ్గించుకోనంత పెరిగిపోతున్నావు. మ‌న ఇంట్లో ఒక పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అస‌లు ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏంటో చూద్దామా..

ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య‌తో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు అనే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అధిక బ‌రువు వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది.

ర‌క్త‌పోటు, షుగ‌ర్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశం ఉంది. అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌డం చాలా అవ‌స‌రం. సుల‌భంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ పానీయాన్ని త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వల్ల చాలా త్వ‌ర‌గా , చాలా సుల‌భంగా బ‌రువు తగ్గ‌వ‌చ్చు. 

ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం గోరువెచ్చ‌ని నీటిని, బేకింగ్ సోడాను, నిమ్మ‌ర‌సాన్ని ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ ముప్పావు వంతు గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి. త‌రువాత అందులో పావు టీ స్పూన్ బేంకిగ్ సోడాను, అర చెక్క నిమ్మ‌ర‌సాన్ని వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. అలాగే ఈ పానీయాన్ని తీసుకున్న అరగంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తినొద్దు. 

ఈ విధంగా ఈ పానీయాన్ని నెల‌రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు క‌రుగుతుంది. బరువు తగ్గొచ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. 

ఇత‌ర శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది ప‌డుతున్న‌వారు ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వల్ల ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.