Joint pains : కీళ్ల నొప్పులకు వేడి నీటిని కాపాడమా..  ఐస్ ప్యాక్ ఆ.. ఏది మంచిదంటే.. !

వ్యాయామాలు చేసిన కొందరిపై ఐస్ ప్యాక్ మరియు hot water లో ఏది మెరుగైన ఫలితాలు ఇస్తుందని తెలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరిపారు .కండరాలకు నిజంగా ఏది ఉపశమనం ఇస్తుంది  అని జరిపిన ప్రయోగాల్లో .. ఈ రెండు విషయాలు నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తాయని తెలుస్తోంది.

Joint pains : కీళ్ల నొప్పులకు వేడి నీటిని కాపాడమా..  ఐస్ ప్యాక్ ఆ.. ఏది మంచిదంటే.. !
Hot water or ice pack for joint pains


ఈ రోజుల్లో ఏ వయసు వారినైనా వేధిస్తున్న సమస్య Joint pains. ముఖ్యంగా కాళ్ళకి కండరాలికి సంబంధించిన నొప్పులు వచ్చినప్పుడు ఎవరికైనా తట్టుకోవడం కష్టమే.. అలాగే కొందరు వ్యాయామాలు చేసిన సమయంలో సైతం ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొందరు ice packs ఉపయోగిస్తే మరికొందరు మాత్రం hot warer తో కాపడం పెడుతూ ఉంటారు అయితే ఈ రెండిట్లో ఏది మంచిదని తాజాగా జరిగిన అధ్యయనాల్లో తేలింది ఏంటంటే.. 

వ్యాయామాలు చేసిన కొందరిపై ఐస్ ప్యాక్ మరియు వేడి నీటిలో ఏది మెరుగైన ఫలితాలు ఇస్తుందని తెలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు జరిపారు . ఇందులో ముఖ్యంగా ఏది నొప్పి నుండి తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది.. దేనివలన ఆరోగ్యం మెరుగు పడుతుంది.. కండరాలకు నిజంగా ఏది ఉపశమనం ఇస్తుంది  అని జరిపిన ప్రయోగాల్లో .. ఈ రెండు విషయాలు నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తాయని తెలుస్తోంది.

కానీ ఈ రెండు ఒకదానికొకటి విభిన్నమైన పద్ధతులు అయితే దేన్ని పాటిస్తే ఉత్తమమైన మార్గం ఉంటుంది అనే ఆలోచన ఉంటూ ఉంటుంది.. అందులో శరీరంలో ఎర్రబడిన దెబ్బలు తగిలిన ప్రదేశంలో వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల అక్కడ ఉండే రక్తనాళాలు ఫ్రీ అవుతాయి దీని ద్వారా ఆ ప్రాంతంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి తగ్గి కండరాలకు తగినంత విశ్రాంతి లభిస్తుంది దీని వలన నొప్పి నుండి తేలిగ్గా ఉపశమనాన్ని పొందవచ్చు అని తెలుస్తోంది.. 

ఇదే సమయంలో ఐస్ ప్యాక్ ను ఉపయోగిస్తే గాయపడిన భాగానికి ఒక్కసారి తగ్గుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మరింత వాపుని ఇవ్వటమే కాకుండా అక్కడ ఉండే చర్మానికి ఇబ్బంది కలిగిస్తుందని తెలుస్తోంది. దెబ్బ తగిలిన ప్రదేశాన్ని నొప్పిని తెలియకుండా చేయడానికి ఐస్ ఉపయోగం పడుతుంది. దీనివల్ల మనకి నొప్పి తగిలింది తగ్గింది అని ఆలోచన వచ్చినప్పటికీ ఇది నిజం కాదని అపోహ మాత్రమే అని తెలుస్తుంది.. అలాగే దెబ్బ తగిలిన 48 గంటల్లోగా ఐస్ అనేది ఒక సమానమే ఇస్తుందని ఆ తర్వాత ఎలాంటి ఉపయోగం ఉండదని తెలుస్తోంది కానీ ఐస్ అనేది ఎప్పుడైనా వుత్తమంగా పని చేస్తుందని తెలుస్తుంది .

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.