మీకు ఇలా జరుగుతుందంటే.. మీ శరీరం సెక్స్‌ కోరుకుంటుందని అర్థం..!

లైఫ్‌లో మనిషి తప్పకుండా చేసే పనుల్లో శృంగారం కూడా ఒకటి. ఇది మీ శరీరానికి కావాల్సిన బేసిక్‌ నీడ్‌. కాకపోతే.. ఒక స్టేజ్‌ వచ్చాక మాత్రమే శరీరంలో మార్పులు వస్తాయి. హార్మోన్లలో వచ్చే మార్పులు వల్ల శరీరం

మీకు ఇలా జరుగుతుందంటే.. మీ శరీరం సెక్స్‌ కోరుకుంటుందని అర్థం..!


లైఫ్‌లో మనిషి తప్పకుండా చేసే పనుల్లో శృంగారం కూడా ఒకటి. ఇది మీ శరీరానికి కావాల్సిన బేసిక్‌ నీడ్‌. కాకపోతే.. ఒక స్టేజ్‌ వచ్చాక మాత్రమే శరీరంలో మార్పులు వస్తాయి. హార్మోన్లలో వచ్చే మార్పులు వల్ల శరీరం సెక్స్‌ను కోరుకుంటుంది. ఎన్నిసార్లు చేసినా అది ఎప్పుడూ కొత్తగా, మంచి అనుభూతిని ఇస్తుంది. మళ్లీ మళ్లీ కొత్త కొత్త యాంగిల్స్‌లో ట్రై చేద్దాం అని ప్రతి జంట అనుకుంటుంది. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఆకలేస్తే కడపు చెప్తుంది, తలనొప్పిగా ఉంటే..దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే.. సెక్స్‌ కావాలని శరీరానికి అనిపించినా కూడా.. కొన్ని లక్షణాలను సంకేతాలుగా పంపుతుంది. మీకు ఇలా జరుగుతుంది.. యూ నీడ్‌ సెక్స్‌ అని అర్థం.. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటి..?
How to be better in bed, according to science
ఒక వ్యక్తి తన మాటలతో ఎక్కువగా చిరాకు పడినప్పుడు, ఎవరితోనైనా సరిగ్గా మాట్లాడకూడదనుకుంటే ఆ వ్యక్తి తన భాగస్వామితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థం. ఈ సందర్భంలో ఈ సన్నిహిత సంబంధం మీ ఒంటరితనాన్ని తొలగిస్తుంది. మళ్లీ మంచి జీవితాన్ని గడపడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఈ సమయంలో శృంగారం చేస్తే మానసికంగా హాయిగా ఉంటారు. 
ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు సెక్స్ బొమ్మల ఆలోచన మీ మదిలోకి వస్తే, మీరు సెక్స్ జీవితంలోకి ప్రవేశించాలనుకుంటున్నారని అర్థం. ఆ సమయంలో మీ లైంగిక జీవితాన్ని శృంగారభరితంగా చేయాలనుకుంటారు. భాగస్వామికి కాల్ చేసి రొమాంటిక్‍గా మాట్లాడండి. 
చాలా కాలం పాటు కొంతమంది గ్రూప్‍తో ఉన్నప్పుడు అందులో ఒకరితో సాన్నిహిత్యం పెరిగితే వారి మీద మీకు కోరికలు పెరుగుతాయి. బయటకు చెప్పరు. కానీ వారి చుట్టూ తిరుగుతారు. ఆ వ్యక్తితో సమయం గడపడానికి సాకు కోసం వెతుకుతారు. అది సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. వారితో సెక్స్ చేయాలనే కోరిక కూడా కలగొచ్చు.
కొంతమందికి రోజురోజుకు లైంగిక కలల స్థాయి పెరుగుతుంది. పడుకున్నాక కొందరికి స్వప్న స్ఖలనం జరుగుతుంది. మీరు నిరంతరం సెక్స్ గురించి ఆలోచిస్తే.. మీకు శృంగారం అవసరమని అర్థం. వాస్తవానికి కలలు మన మనస్సులోని దాగి ఉన్న కోరికలను వెల్లడిస్తాయి. ఆ అవసరం నెరవేరడం లేదని సూచిస్తాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.