లివర్కి ఆరోగ్యకరమైన ఆహారాలు

కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ఆహారాలు ఉపయోగపడతాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో, కాలేయం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి:

లివర్కి ఆరోగ్యకరమైన ఆహారాలు


కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ఆహారాలు ఉపయోగపడతాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరచడంలో, కాలేయం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి..

ఆవకాడో :

ఇందులో గ్లోతాథియోన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది కాలేయాన్ని రక్షిస్తుంది.

పెప్పర్ కాయలు :

విటమిన్ C మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.


గ్రీన్ టీ :

యాంటీఆక్సిడెంట్లతో సహా క్యాటెకిన్లు ఉంటాయి, ఇవి కాలేయాన్ని శక్తివంతంగా రక్షిస్తాయి.


బీట్ రూట్ :

బీట్ రూట్‌లో ఉండే బెటైన్ కాలేయం డిటాక్సిఫికేషన్ లో సహాయపడుతుంది.


గార్లిక్ :

కాలేయంలో ఎంజైములను చురుకుగా చేస్తుంది.


వాల్ నట్ :

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో కాలేయానికి మేలు చేస్తుంది.


లెమన్ :

కాలేయం డిటాక్సిఫికేషన్ ప్రక్రియలో సహాయపడే విటమిన్ C పుష్కలంగా ఉంటుంది.


అరటి పండు :

ఇందులో పోటాషియం పుష్కలంగా ఉండి కాలేయాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.


పాలు :

కాలేయం ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడే ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.


పచ్చి కూరగాయలు :

కాలేయానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అందిస్తాయి.


క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నీరు తాగడం మరియు మద్యం, సిగరెట్లను మానుకోవడం కూడా కాలేయ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.