Winter Tips : చలికాలంలో చేయాల్సిన పనులు ఇవే.. 

Winter tips : చలికాలంలో కొందరికి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కొందరికి స్కిన్ ఎలర్జీలు వస్తే మరికొందరికి శ్వాస కోసం సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే..

Winter Tips : చలికాలంలో చేయాల్సిన పనులు ఇవే.. 


Winter tips : చలికాలంలో కొందరికి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కొందరికి స్కిన్ ఎలర్జీలు వస్తే మరికొందరికి శ్వాస కోసం సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం.. 

చలికాలంలో శరీరానికి ఎండ తగలడం మంచిదే అయితే చలి ఎక్కువగా ఉంది కదా అని ఎండలో ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు దీనివలన సున్నిత శర్మ ఉన్నవారికి స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.. ఉదయం 8 గంటల లోపు కాసేపు ఎండలో తిరగడం వల్ల అన్ని విధాల మంచిది అలాగే సాయంత్రం ఐదు దాటిన తర్వాత వచ్చే ఎండ శరీరానికి డీ విటమిన్ అందిస్తుంది.. 

అలాగే ఈ కాలంలో మరి వేడిగా ఉండే మీరు స్నానం చేయకుండా గోరు వెచ్చని నీటితో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిది.. అలాగే శీతాకాలంలో చాలామంది సన్ స్క్రీన్ లోషన్ వాడారు కానీ ఇది మంచిది కాదు కూడా వాడాలి..  సన్ స్క్రీన్ లోషన్ తో పాటు మాయిశ్చరైజర్ కూడా వాడటం మంచిది.. అలాగే చర్మానికి అధిక చలి తగలకుండా చూసుకోవాలి. అలాగే ఈ కాలంలో గ్లిజరిన్ సభలోనే వాడటం మంచిది.. 

అలాగే చలికాలం కదా అని కొందరు నీరు ఎక్కువగా తీసుకోరు దీనివల్ల శరీరం డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది అందుకే జ్యూసులు వంటి ద్రౌపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.. ఈ కాలంలో చుండ్రు కూడా ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది అందుకే తరచూ గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేసి బాగా ఆరిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి లేదంటే వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల చుండ్రు సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది తక్కువ గాఢత ఉన్న షాంపూలు వాడటం మరింత మంచిది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.