మర్మాంగం బలం పెంచుకోవడానికి సన్నజాజి పూలతో ఇలా చేయండి..!!

సన్నజాజి, విరజాజి పువ్వలంటే.. ఆడవాళ్లకు మహా ఇష్టం.. ఆ వాసన భలే మత్తుగా ఉంటుంది. వీటి వాసన ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు బాగా మూడ్‌ తెప్పిస్తుంది. అందుకే శోభనం గదిలో.. ఎక్కువగా సువాసన వచ్చే పూలనే ఉంచుతారు.

మర్మాంగం బలం పెంచుకోవడానికి సన్నజాజి పూలతో ఇలా చేయండి..!!


సన్నజాజి, విరజాజి పువ్వలంటే.. ఆడవాళ్లకు మహా ఇష్టం.. ఆ వాసన భలే మత్తుగా ఉంటుంది. వీటి వాసన ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు బాగా మూడ్‌ తెప్పిస్తుంది. అందుకే శోభనం గదిలో.. ఎక్కువగా సువాసన వచ్చే పూలనే ఉంచుతారు. సన్నజాజిని తలలో పెట్టుకుంటాం.. ఈ ఫ్లేవర్‌తో పర్ఫ్యూమ్స్‌ చేసుకుంటారు అని మాత్రమే మనకు తెలుసు.. కానీ సన్నజాజి పూలను మగవాళ్లు ఇంకోలా కూడా వాడుకోవచ్చు.. దాని వల్ల వారికి చాలా ప్రయోజనం కలుగుతుంది..ఏంట్రా అంటే..
సన్నజాజి పువ్వులు చేదు, వ‌గ‌రు రుచితో వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి. త‌ల‌నొప్పిని, కంటి నొప్పిని, దంత శూల‌ను త‌గ్గించ‌డంలో స‌న్న జాజి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. 
Cup of tea with jasmine flowers Stock Photo by ©LiliGraphie 21855833
ఈ పూల‌ను మాల‌గా క‌ట్టి త‌ల‌లో ధ‌రించ‌డం వెనుక అంతులేని ఆరోగ్యం ఉంటుంది. 
ఈ పూల‌ను త‌ల‌లో ధ‌రించ‌డం వ‌ల్ల వాటి వాస‌న‌, స్ప‌ర్శ వ‌ల్ల తలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.. 
ఈ పువ్వుల‌ను మెత్త‌గా నూరి మగవారు మ‌ర్మంగానికి రాత్రిపూట రాసి ఉద‌యాన్నే క‌డిగి వేయ‌డం వ‌ల్ల పురుషులల్లో మ‌ర్మాంగం బ‌లంగా త‌యార‌వుతుంది. ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజమే..!
మూత్రం మంట‌గా, వేడిగా వ‌స్తున్న‌ప్పుడు 10 గ్రాముల స‌న్న‌జాజి మొక్క వేర్ల‌ను తెచ్చి దంచి వాటిని ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన మేక పాల‌తో క‌లిపి వ‌డ‌క‌ట్టి ఆ పాల‌ను రోజుకు రెండు పూట‌లా తాగుతూ ఉండ‌డం వ‌ల్ల మూత్రంలో మంట‌, వేడి త‌గ్గుతాయి. 
స‌న్న‌జాజి ఆకుల‌ను మెత్త‌గా నూరి ర‌సాన్ని తీసి ఆ ర‌సాన్ని చెవుల‌లో 3 నుండి 4 చుక్క‌ల మోతాదులో వేసుకోవ‌డం వ‌ల్ల చెవిలో పుండ్లు త‌గ్గుతాయి. 
స‌న్న‌జాజి మొక్క ఆకుల‌ను, వేర్ల‌ను స‌మ‌పాళ్లల్లో తీసుకుని నాటు ఆవు మూత్రంతో క‌లిపి మెత్త‌గా నూరి త‌ల‌కు ప‌ట్టించి ఒక గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు బ‌లంగా, పొడుగ్గా పెరుగుతుంది. 
ఈ విధంగా స‌న్న‌జాజి మొక్క మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.