Weight Loss : ఈ డ్రింక్‌ రోజుకు రెండు సార్లు తాగితే.. బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా వెన్నలా కరిగిపోతుంది..!!

బరువు తగ్గాలని చాలా మంది.. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం, డైట్‌ ఇందులో మెయిన్.. అయితే weight loss అవ్వాలంటె .నిత్య వ్యాయామం చేయడంతో పాటు..కొన్ని ఇంటి చిట్కాలు పాటించినా మంచి ఫలితం ఉంటుంది.

Weight  Loss : ఈ డ్రింక్‌ రోజుకు రెండు సార్లు తాగితే.. బాడీలో ఎక్కడ కొవ్వు ఉన్నా వెన్నలా కరిగిపోతుంది..!!
Weight loss Drink


బరువు తగ్గాలని చాలా మంది.. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం, డైట్‌ ఇందులో మెయిన్.. అయితే weight loss అవ్వాలంటె .నిత్య వ్యాయామం చేయడంతో పాటు..కొన్ని ఇంటి చిట్కాలు పాటించినా మంచి ఫలితం ఉంటుంది.బరువు పెరగడానికి మెయిన్‌ రీజన్‌ బాడీలో ఫ్యాట్‌ పెరుకపోవడం. ఈ ఫ్యాట్‌ను కరిగిస్తే..బరువు తగ్గిపోతుంది. ఫ్యాట్‌ తగ్గాలంటే..ఓ డ్రింక్ బాగా పనిచేస్తుంది.. చాలా మంది ఇప్పటికే ఈ డ్రింక్ తాగి పొట్ట తగ్గించుకున్నారు.దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడల వద్ద ఉండే కొవ్వు కరిగిపోయి నాజూకుగా తయారవుతారు. అయితే ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలంటే..

ఒక పాత్ర తీసుకుని అందులో రెండు గ్లాసుల నీటిని పోయాలి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ జీలకర్ర వేయాలి. నాలుగు చిన్న దాల్చిన చెక్క ముక్కలను కూడా అందులో వేయండి.. తరువాత 2 యాలకులను దంచి వేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. అనంతరం స్టవ్‌ ఆర్పి మిశ్రమాన్ని వడకట్టాలి. అది గోరు వెచ్చగా ఉండగానే కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి తాగేయాలి.
మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగాలి.. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట, పిరుదులు, తొడల వద్ద ఉండే కొవ్వు కరుగుతుంది. ఈ మిశ్రమంలోని జీలకర్ర అధిక బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్‌, మలబద్దకం ఉండవు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక ఇందులోని దాల్చిన చెక్క శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్  తగ్గిస్తుంది. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. ఈ మిశ్రమంలో ఉండే యాలకులు మన శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తాగితే బరువును తగ్గించుకోవచ్చు.
వెయిట్‌ లాస్‌ డ్రింక్‌.. రిజల్ట్‌ పక్కా..
ఒక పాత్ర తీసుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లు, ఒక టేబుల్‌ స్పూన్‌ జీలకర్ర, నాలుగు చిన్న దాల్చిన చెక్క ముక్కలను, 2 యాలకులను దంచి వేయాలి. ఆ మిశ్రమాన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. స్టవ్‌ ఆర్పి మిశ్రమాన్ని వడకట్టాలి. అది గోరు వెచ్చగా ఉండగానే కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి రోజు ఉదయం, సాయంత్రం తాగాలి.. అంతే బరువు త్వరగా తగ్గుతారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.